హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పొదిలిలో 100% స్ట్రైక్ రేట్‌తో గెలుస్తాం'

ప్రకాశం: పొదిలి నగర పంచాయతీ ఎన్నికల్లో కూటమి భారీ విజయం సాధిస్తుందని మార్కాపురం MLA కందుల నారాయణరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నామినేషన్ల చివరి రోజున కూటమి ఛైర్మన్ అభ్యర్థి వరికుంట్ల అనిల్, వార్డు సభ్యుల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. మార్కాపురం మున్సిపల్, MPTC, ZPTC ఎన్నికల్లో మెజార్టీ సాధించామని, పొదిలిలోనూ విజయం సాధిస్తామని అన్నారు.