హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు

ASR: పోలవరం జిల్లా చింతూరు డివిజన్లో ప్రమాదాల నివారణకు త్వరలో ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు ఐటీడీఏ పీవో నరేంద్ర పడాల్ తెలిపారు. డీఎస్పీ ఉదయ పావనితో కలిసి ప్రమాదాలకు కారణాలైన హాట్ స్పాట్లతోపాటు ఇతర ప్రాంతాలను పీఓ పరిశీలించారు. డిసెంబర్ నుండి డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ తప్పనిసరి‌తో పాటు రిజిస్ట్రేషన్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని పిఓ ఆదేశించారు.