ASR: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ సోమవారం చింతపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించారు. ఏఎస్పీ జాదవ్ రావు నిరంజన్ మహేంద్ర సిన్హాతో కలిసి తాజంగి, లంబసింగి పంచాయతీల్లో నామినేషన్ కేంద్రాలు, ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. నామినేషన్ల ప్రక్రియకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ


