NTR: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి కర్ణాటకలోని రాయచూరుకు చెందిన భక్తురాలు శిరీష సోమవారం ఉదయం 63 గ్రాముల బంగారు హారాన్ని విరాళంగా అందజేశారు. ఆలయ ఛైర్మన్ బోర్రా రాధాకృష్ణ (గాంధీ)కు దీన్ని సమర్పించారు. ఆలయ నిబంధనల ప్రకారం రసీదు అందజేసి, భక్తురాలికి అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేసి ఆశీస్సులు ఇప్పించారు.
ఆంధ్రప్రదేశ్
దుర్గమ్మకు బంగారు హారం విరాళం


