హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'క్యాన్సర్లపై అవగాహన పెంచుకోవాలి'

GNTR: మహిళల్లో వచ్చే గర్భాశయ ముఖద్వార, రొమ్ము క్యాన్సర్లపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ సీ.యం. సాయికాంత్ వర్మ సూచించారు. ఏపీఎన్‌జీవో హోంలో నిర్వహించిన గర్భాశయ ముఖద్వార, రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ వైద్య శిబిరాన్ని సోమవారం ఆయన సందర్శించి పరీక్షల నిర్వహణను పరిశీలించారు.