PPM: కోటియా గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లోనే కొనసాగించాలని, అక్కడి గిరిజన ప్రజల అభిప్రాయాలను కేంద్ర ప్రభుత్వం గౌరవించాలని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు. కోటియా ప్రాంతంలోని మెజారిటీ గిరిజన గ్రామాల ప్రజలు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉండాలని కోరుకుంటున్నారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కోటియా గ్రామాలను ఏపీలోనే కొనసాగించాలి


