హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మదర్ సర్వీస్‌కు జాతీయ గుర్తింపు

NTR: రెడ్డిగూడెం జర్నలిస్టు, మదర్ సర్వీస్ సొసైటీ వ్యవస్థాపకులు డా.మల్లాది ప్రసాదరావుకు జాతీయ సేవారత్న అవార్డు లభించింది. గుంటూరులో జరిగిన ఎన్జీవో వెల్ఫేర్ అసోసియేషన్ 8వ వార్షికోత్సవంలో ఆయన సేవలను గుర్తించి సత్కరించారు. పేదలకు వైద్య శిబిరాలు, దుప్పట్ల పంపిణీ, విద్యార్థులకు సాయం చేస్తున్నారని ఆయనకు ఈ అవార్డు వచ్చింది.