నంద్యాలలో నిర్వహించిన టీడీపీ కౌన్సిలర్ల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో మంత్రి ఎన్ఎండీ ఫరూక్, నూతన మున్సిపల్ ఛైర్మన్ డాక్టర్ బాబన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన మహిళా టీడీపీ కౌన్సిలర్లు వారిని మర్యాదపూర్వకంగా సోమవారం సాయంత్రం కలిశారు. ఈ సమావేశంలో పార్టీ బలోపేతం, పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై మంత్రి చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీ మహిళా కౌన్సిలర్ల ఆత్మీయ సమ్మేళనం


