కడపలో డిసెంబర్ 12న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ విజయవంత సమావేశానికి సంబందించి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. రామ గోపాల్ ఉమ్మడి కడప జిల్లాలోని న్యాయమూర్తులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.పెండింగ్, ప్రీ-లిటిగేషన్ కేసులను గుర్తించి, ఇరుపక్షాల అంగీకారంతో రాజీ ద్వారా పరిష్కరించాలని సూచించారు. త్వరితగతిన ఉచిత న్యాయం అందించేందుకు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
జాతీయ లోక్ అదాలత్‌పై సమీక్ష


