ATP: అనంతపురం నగరపాలక సంస్థలో సోమవారం చిత్రగుప్త యాప్‌పై అధికారులకు శిక్షణ ఇచ్చారు. కలెక్టర్ ఆనంద్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన ఏడు ప్రాంతాల్లో ఇంటి పన్ను లేని నిర్మాణాలు, వీధి దీపాలు, రోడ్ల సమస్యలను గుర్తించనున్నారు. నవంబర్ 22లోగా క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేసి వివరాలు నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
చిత్రగుప్త యాప్‌పై అధికారులకు శిక్షణ


