కృష్ణా: గుడివాడ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 26వ వార్డు వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థిగా సీనియర్ న్యూస్ రీడర్ ముక్కపాటి అజయ్ నామినేషన్ దాఖలు చేశారు. గుడివాడ మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల అధికారులకు తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్ వేసిన వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థి


