CTR: పుంగనూరు మండలంలోని 23 గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు సచివాలయాల్లో కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు MPDO అప్పాజీ సోమవారం తెలిపారు. మేలుదొడ్డి, బోడేవారిపల్లి, రాగానిపల్లి, సుగాలిమిట్ట, చదల్లా, సింగిరిగుంట, స్వర్ణ గ్రామ సచివాలయాల్లో నామినేషన్ల కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఈనెల 18, 20 తేదీ వరకు ఈ ప్రక్రియ జరగనుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
పుంగనూరులో నామినేషన్ల కేంద్రాలు ఖరారు: MPDO


