NLR: మనుబోలు మండలం మడమనూరు గ్రామంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పర్యటించి రైతుల సమస్యలను తెలుసుకున్నారు. సాగునీరు, యూరియా కొరతపై ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, రైతులకు వెంటనే నీరు, ఎరువులు అందించి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం విష్ణు కుటుంబాన్ని పరామర్శించారు.
ఆంధ్రప్రదేశ్
రైతులతో సమావేశమైన కాకాణి


