హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదులు నమోదు చేసుకోండి: కలెక్టర్

ATP: స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసేవరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను రద్దు చేసినట్లు అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు మీ కోసం కాల్ సెంటర్ 1100, వెబ్‌సైట్ లేదా 9552300009 వాట్సాప్ నంబర్ ద్వారా ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చన్నారు.