SKLM: నవజాత శిశువుల సంపూర్ణ ఆరోగ్యానికి పుట్టిన తొలి 28 రోజులు అత్యంత కీలకమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఇ.ఎన్.వి. నరేష్కుమార్ అన్నారు. జిల్లా వ్యాప్తంగా నవంబర్ 15 నుంచి 21వ తేదీ వరకు నిర్వహించనున్న నవజాత శిశు ఆరోగ్య పరిరక్షణ వారోత్సవాలను సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఆయన ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్
'తొలి 28 రోజుల సంరక్షణ ఎంతో కీలకం'


