SKLM: ఆమదాలవలస మున్సిపల్ ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా, పారదర్శకంగా నిర్వహించాలని వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి బూడి ముత్యాలనాయుడు ఎన్నికల అధికారులు, పోలీసు యంత్రాంగాన్ని కోరారు. సోమవారం ఆమదాలవలసలోని YCP ఆఫీసులో ఆయన మాట్లాడారు, ఇటీవల రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకపక్షంగా జరిగాయని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించండి


