హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అమిత్ షాకు ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ స్వాగతం

కృష్ణా: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు అవనిగడ్డ ఎమ్మెల్యే డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ ఘనంగా స్వాగతం పలికారు. సోమవారం సాయంత్రం విజయవాడ పర్యటన కోసం అమిత్ షా గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ఎయిర్ పోర్ట్ వద్ధ స్వాగతం పలికారు. అమిత్ షా అంబేద్కర్ కళావేదికలో జరిగే ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరు కానున్నారు.