హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఇతనే కావూరివారిపాలెం కూటమి సర్పంచ్ అభ్యర్థి'

BPT: చీరాల మండలం కావూరివారిపాలెం కూటమి సర్పంచ్ అభ్యర్థిగా యదలారెడ్డిని నియమించినట్లు ఎమ్మెల్యే మాలకొండయ్య తెలిపారు. సోమవారం చీరాల టీడీపీ కార్యాలయంలో ఆయనను అభ్యర్థిగా ప్రకటించి, ప్రజలంతా మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. తనపై నమ్మకంతో అవకాశం కల్పించిన ఎమ్మెల్యేకు యదలారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.