AKP: పంచాయతీ సర్పంచ్ ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని అనకాపల్లి కలెక్టర్ విజయ కృష్ణన్ సూచించారు. సోమవారం స్థానిక బీఆర్ అంబేద్కర్ హాల్లో జోనల్, రూట్ అధికారుల శిక్షణ తరగతులను ఆమె ప్రారంభించారు. ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా నిబంధనల ప్రకారం విధులు నిర్వర్తించాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
'ఎన్నికలు విధుల్లో అధికారులు అప్రమత్తం'


