బాపట్ల మండలం నరసాయపాలెం గురుకుల పాఠశాల విద్యార్థులకు సోమవారం క్రిమిసంహారక దోమతెరలను పంపిణీ చేశారు. విద్యార్థులు దోమతెరలు వినియోగించి జ్వరాల నుంచి రక్షణ పొందాలని జిల్లా మలేరియా అధికారి నాగార్జున రావు సూచించారు. దోమతెరలకు వాడిన క్రిమిసంహారక మందు వల్ల ఎలాంటి ప్రమాదం లేదని, విద్యార్థులు నిర్భయంగా వినియోగించుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
పాఠశాల విద్యార్థులకు దోమతెరల పంపిణీ


