హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లక్ష్య సాధన నిరంతర శ్రమతోనే సాధ్యం

ASR: అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కెరీర్ గైడెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపల్ డా సిహెచ్ కేశవరావు అధ్యక్షత వహించగా, ఎస్.కోట డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా వి.చిట్టబ్బాయి, కామర్స్ అధ్యాపకులు డా జి. ఈరన్న ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అతిథులు మొక్కలు నాటి, అమెజాన్ గార్డెన్ సందర్శించారు. నిరంతర శ్రమతోనే లక్ష్యం సాధ్యమని సూచించారు.