NDL: పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు మున్నా, లతీఫ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బకాయిలు విడుదల కాక పేద, మధ్యతరగతి విద్యార్థులు కళాశాలల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆళ్లగడ్డ ఎంఆర్ఓకు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం స్పందించకపోతే విద్యార్థులతో కలిసి ఆందోళనలు చేపడతామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి'


