హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ కేంద్రాల వద్ద 100 మీటర్ల నిబంధన: ఎస్పీ

ATP: జిల్లాలో రెండో దశ గ్రామపంచాయతీ ఎన్నికలకు సోమవారం నోటిఫికేషన్ విడుదలైంది. గుంతకల్లు, శింగనమల నియోజకవర్గాల పరిధిలోని 9 మండలాల్లో నవంబర్ 18 నుంచి 20 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నవంబర్ 29న పోలింగ్, ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద 100 మీటర్ల నిబంధన అమలుతో పాటు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ జగదీశ్ తెలిపారు.