అనకాపల్లి జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు ఎస్ఈసీ సోమవారం నాడు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ విడతలో మునగపాక, కోటవురట్ల, నక్కపల్లి, పాయకరావుపేట, ఎస్.రాయవరం, అచ్యుతాపురం, రాంబిల్లి, యలమంచిలి మండలాల్లో ఎన్నికలు జరుగుతాయి. 18 నుంచి 20 వరకు నామినేషన్లు స్వీకరించి, 21న పరిశీలన, 24న ఉపసంహరణ చేపడతారు. 29న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 వరకు పోలింగ్ జరుగుతుంది.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు


