AKP: రాంబిల్లి మండలం కొత్తూరు గ్రామం వద్ద ఫేక్ ఫోన్‌పే ముఠా హల్‌చల్ సృష్టించింది. గ్రామంలోని చికెన్ షాప్ వద్ద ఫోన్‌పే చేస్తామని, బదులుగా చేతికి నగదు ఇవ్వాలని అడిగి నకిలీ ట్రాన్సాక్షన్ రసీదు చూపించి మోసగించడానికి ప్రయత్నించారు. గ్రామస్థులు అకౌంట్ స్టేట్‌మెంట్ తనిఖీ చేయగా నగదు జమ కాలేదని తేలడంతో నిలదీశారు. దీంతో ఆ దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.
ఆంధ్రప్రదేశ్
ఫేక్ ఫోన్‌పే ముఠా హల్‌చల్


