AKP: రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అనకాపల్లి డివిజన్లోని మునగపాక, అడ్డురోడ్డు డివిజన్లోని 7 మండలాల్లో ఈ నెల 18న ఓటర్ల జాబితా ప్రదర్శిస్తామని కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. నామినేషన్ తిరస్కరణపై 22న అప్పీల్, 23న పరిష్కారం ఉంటుందన్నారు. 29న ఫలితాలు వెలువడిన రోజే ఉపసర్పంచ్ ఎన్నిక, అవసరమైతే 30న రీపోలింగ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'పంచాయతీ ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేయాలి'


