హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నాలుగు చోట్ల నామినేషన్లు స్వీకరణ

AKP: నర్సీపట్నం మండలంలో 12 పంచాయతీ సర్పంచ్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని ఎంపీడీవో ఉషశ్రీ తెలిపారు. మండలంలో నాలుగు చోట్ల నామినేషన్ స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. చెట్టుపల్లి గ్రామంలో ఒకటి, గబ్బడ గ్రామంలో ఒకటి, వేములపూడి గ్రామంలో 2 నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు.