హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సోమన్న దొర హత్య కేసులో నిందితులను వెంటనే అరెస్టు చేయాలి.

PPM: గిరిజన ఉపాధ్యాయుడు కుమారపు సోమన్న దొర హత్య కేసులో నిందితులను వెంటనే అరెస్టు చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ట్రైబల్ రైట్స్ ఫోరంజిల్లా అధ్యక్షుడు ఇల్లపుదొర నరసింహ దొర డిమాండ్ చేశారు. నెల్లిమర్ల ఎమ్మార్వో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. పోలీసులు కేసును పక్కదారి పట్టించకుండా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చెయ్యాలి అన్నారు.