SS: జిల్లా జాయింట్ కలెక్టర్ ఎమౌర్య భరద్వాజ్ సోమవారం రామగిరి మండలంలోని కుంటిమద్ది, రామగిరి సర్పంచ్ ఎన్నికల నామినేషన్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. హెల్ప్ డెస్క్, కౌంటర్లు, భద్రతా ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తూ, అభ్యర్థులకు అసౌకర్యం కలగకుండా నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్ కేంద్రాలను తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్


