E.G: గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను సబ్ కలెక్టర్ శుభం నోక్వాల్ సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రెవెన్యూ డివిజన్ పరిధిలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కడియం మండలంలోని కడియం, కడియపులంక గ్రామ పంచాయతీ కార్యాలయాలను ఆయన సందర్శించారు. సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల స్వీకరణ ఏర్పాట్లను సబ్ కలెక్టర్ తనిఖీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల నామినేషన్ల పరిశీలించిన సబ్ కలెక్టర్


