హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వెంకాయమ్మకి కాసు మహేష్ రెడ్డి నివాళి

PLD: పిడుగురాళ్ల (మం) కరాలపాడు గ్రామానికి చెందిన కుక్కముడి వెంకాయమ్మ సోమవారం మరణించారు. విషయం తెలుసుకున్న గురజాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గ్రామానికి చేరుకుని, ఆమె పార్థివదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.