శ్రీకాకుళం నగరపాలక సంస్థ కాంగ్రెస్ మేయర్ అభ్యర్థిగా కె.వి ఎల్ ఎస్. ఈశ్వరి సోమవారం నామినేషన్ ను దాఖలు చేశారు. తన నామినేషన్ పత్రాన్ని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌కు అందజేశారు. తనను మేయర్ గా గెలిపిస్తే నగరపాలక సంస్థ అభివృద్ధికి సాయిశక్తుల క్రుషి చేస్తానని అన్నారు. ప్రజలను పరిపాలించగల సత్తా ఒక్క కాంగ్రెస్ పార్టీకే ఉందని ఆమె తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
మున్సిపల్ మేయర్ అభ్యర్థిగా ఈశ్వరి నామినేషన్


