పార్వతీపురం లో భూగర్భ డ్రెయిన్ల నిర్మాణం 18 ఏళ్లు కాగితాలకే పరిమితమైంది. 2008లో కౌన్సిల్ తీర్మానం చేసి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినా సాంకేతిక కారణాలతో ముందుకు సాగలేదు. వర్షాలు, తుపాన్లలో 36 వార్డుల్లో శివారు కాలనీలు రోజుల తరబడి మునిగి దోమలు, దుర్వాసనతో ప్రజలు రోగాల పాలవుతున్నారు. కొత్త పాలకవర్గంతో ప్రణాళిక చేస్తామని కమిషనర్ రామ్‌గోపాల్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పార్వతీపురం డ్రెయిన్లకు 18 ఏళ్లు


