PLD: నరసరావుపేట మున్సిపల్ ఎన్నికల్లో పనసతోట 5వ వార్డు టీడీపీ అభ్యర్థిగా ఈశ్వర్ కాలేజ్ ఇంజనీరింగ్ డైరెక్టర్ మస్తాన్ షరీఫ్ నామినేషన్ దాఖలు చేశారు. ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఆశీస్సులతో, ఎమ్మెల్యే అరవింద్ బాబు సహకారంతో బరిలో నిలిచిన ఆయన తనను గెలిపించాలని ప్రజలను కోరారు. గెలిస్తే వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ప్రజాసేవే లక్ష్యంగా బరిలోకి మస్తాన్ షరీఫ్


