హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సత్యసాయి మహాప్రసాదం సమయం వివరాలు ఇవే

SS: పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో నవంబర్ 16 నుంచి 24 వరకు భక్తులకు ప్రతిరోజూ భగవాన్ మహాప్రసాదం అందించనున్నారు. ఉదయం 6:30 నుంచి 8:30 వరకు అల్పాహారం, 11 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు భోజనం, 3 నుంచి 4 గంటల వరకు సాయంత్రం అల్పాహారం, రాత్రి 6:30 నుంచి 9 గంటల వరకు విందు ఏర్పాటు చేశారు.