హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

‘నాన్న నేను ఫెయిల్ అయ్యాను’

శ్రీకాకుళం కార్గిల్ పార్క్ లో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. చైల్డ్ రైట్స్ ఫోరం, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్, పీకే ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్వహించాయి. సోమవారం పిల్లల పై చదువుల ఒత్తిడి వద్దని, ఓటమి తో జీవితం ముగియదనే సందేశంతో ‘నాన్న నేను ఫెయిల్ అయ్యాను’ చిత్రాన్ని ఆవిష్కరించారు. పిల్లలు చెడు వ్యసనాల కు, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు.