KKD: త్వరలో జరగనున్న పీఏసీఎస్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలంటే సభ్య రైతులు తప్పనిసరిగా ఈ-కేవైసీ చేయించుకోవాలని లింగంపర్తి సొసైటీ చైర్‌పర్సన్ పెంటకోట మోహన్ సూచించారు. సభ్య రైతులంతా నవంబర్ 25లోపు ఆధార్ కార్డు, ఆధార్ అనుసంధాన మొబైల్ నంబరుతో సొసైటీ కార్యాలయంలో ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'ఆ లోపు ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలి'


