NDL: ఆళ్లగడ్డ పట్టణంలో సోమవారం వైసీపీ మాజీ ఎమ్మెల్యే నాని పర్యటించారు. పట్టణానికి చేరుకున్న ఆయనకు స్థానిక వైసీపీ నాయకులు పూలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం వైసీపీ నాయకుడు సంజీవ రాయుడు కుమారుని వివాహ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆళ్లగడ్డలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే


