హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పుస్తక పఠనం ద్వారా అపార జ్ఞానసంపద

WG: భీమవరం శాఖ గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా జిల్లా జేసి కలెక్టర్ K.R. కల్పశ్రీ, డా.SR. రంగనాథన్, పాతూరి నాగభూషణం, అయ్యంకి వెంకటరమణల చిత్రపటాలకు పూలమాలలు వేసి సోమవారం నివాళులర్పించారు. ఆమె మాట్లాడుతూ పుస్తక పఠనం ద్వారా అపారమైన జ్ఞాన సంపదను ఆర్జించవచ్చునని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సాహితీ వేత్త CH వెంకటరామయ్య, రిటైర్డ్ DEO. ప్రసాదరాజు పాల్గొన్నారు.