హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: చివరి నిమిషంలో నామినేషన్ల కోసం పరుగులు!

PLD: నరసరావుపేట మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల గడువు ముగిసే చివరి నిమిషం వరకు అభ్యర్థులు పరుగులు తీశారు. అయితే గడువు ముగియడంతో కొందరు అభ్యర్థులు నామినేషన్ కేంద్రం గేటు బయటే నిలిచిపోయారు. పోలీసులు లోపలికి అనుమతించకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు.