హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బ్లాక్‌బక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో ఒప్పందం

కృష్ణా: నూతన సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా తీర్చిదిద్దే లక్ష్యంతో మచిలీపట్నం కృష్ణా విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌కు చెందిన బ్లాక్‌బక్స్ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ సేవలు అందనున్నాయి.