హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిత్తూరులో ఆక్రమణల తొలగింపు

చిత్తూరు నగరంలోని లక్ష్మీ థియేటర్, రామవిలాస్ సభ పక్కన ఉన్న ప్రాంతాల్లో ఆక్రమణల తొలగింపు చేపట్టారు. నగరపాలక సంస్థకు చెందిన టౌన్ ప్లానింగ్ అధికారులు ఈ ప్రాంతాల్లో ఆక్రమణలను తొలగిస్తున్నారు. రహదారులు, ప్రభుత్వ స్థలాలపై ఉన్న ఆక్రమణలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అధికారులు పర్యవేక్షణలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆక్రమణలు తీసేస్తున్నారు.