హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జనసేన పార్టీలోకి చేరికలు

ATP: అనంతపురం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు టి.సి. వరుణ్ ఆధ్వర్యంలో గుంతకల్లు విశ్వబ్రాహ్మణ అధ్యక్షుడు, గోల్డ్ స్మిత్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సహా 20 మంది యువత సోమవారం హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ తల్లూరి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా శ్రీరామ్ తల్లూరి వారికి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు.