హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మైలవరంలో కవి సమ్మేళనం

NTR: 59వ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా మైలవరం శాఖా గ్రంథాలయంలో కవి సమ్మేళనం, రచయితల సందేశం కార్యక్రమం జరిగింది. విశ్రాంత ఉపాధ్యాయులు టి.వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయులు పాటిబండ్ల శ్రీనివాసరావు, ఆనంద్ తదితరులు పాల్గొని తెలుగు సాహిత్య విశిష్టత, నన్నయ, తిక్కన, అన్నమయ్య, వేమన వంటి కవుల గొప్పతనాన్ని వివరించారు.