బాపట్ల మున్సిపల్ ఎన్నికల్లో 24వ వార్డు టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థిగా మాజీ కౌన్సిలర్ చింతా కిషోర్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మందపాటి ఆంద్రేయ, జిల్లా ఉపాధ్యక్షుడు అల్లం గోపీకృష్ణ, సీనియర్ నేత జిట్టా శ్రీనివాసరావు, పసుమర్తి యోనా తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
బాపట్ల 24వ వార్డులో టీడీపీ అభ్యర్థిగా నామినేషన్


