హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అన్నదానం ప్రారంభించిన కొమ్మాలపాటి శ్రీధర్

PLD: కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా పెదకూరపాడు గ్రామంలోని శివాలయంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కొమ్మాలపాటి శ్రీధర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజల ఆహ్వానం మేరకు ఆలయానికి విచ్చేసిన ఆయన ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని స్వామివారిని ప్రార్థించారు. భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.