అన్నమయ్య: ఓబులవారిపల్లి మండలం మంగంపేటలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి నామినేషన్ సందర్భంగా చెన్నకేశవ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీడీపీ ఇన్‌చార్జి ముక్కా రూపానంద రెడ్డి, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ స్వామివారిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కూటమి అభ్యర్థి నామినేషన్..ప్రత్యేక పూజలు


