హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సర్పంచ్ అభ్యర్థిగా నరేష్ రెడ్డి నామినేషన్ దాఖలు

ATP: రాయదుర్గం మండలం మల్లాపురం గ్రామ సర్పంచ్ స్థానానికి కూటమి పార్టీ తెలుగుదేశం అభ్యర్థిగా నరేష్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు తనయుడు కాలువ భరత్, రూరల్ మండల అధ్యక్షుడు, టీడీపీ సీనియర్ నేత పాటిల్ అజయ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రం అందించారు. ప్రజల అభిప్రాయంతోనే తాను సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నానని నరేష్ రెడ్డి తెలిపారు.