బాపట్ల పురపాలక సంఘ ఎన్నికల్లో భాగంగా అన్నం సతీష్ ప్రభాకర్ ప్యానల్ తరఫున ఇండిపెండెంట్ ఛైర్మన్ అభ్యర్థిగా ప్యార్లీ సునీల్ కుమార్ ఘనంగా నామినేషన్ దాఖలు చేశారు. తన ప్యానల్ సభ్యులతో కలిసి మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని అధికారులకు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా అభిమానులు, మద్దతుదారులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి సంఘీభావం తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
అన్నం సతీష్ ప్రభాకర్ ప్యానల్ తరఫున ఇండిపెండెంట్


