కోనసీమ: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చిన్నారి చైత్రను సోమవారం చట్టబద్ధంగా దత్తత అందజేశారు. జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ మార్గదర్శకత్వంలో సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ (CARA) నిబంధనల ప్రకారం దత్తత ప్రక్రియను పూర్తి చేశారు. తమిళనాడుకు చెందిన ఫాతిమాకు చిన్నారిని దత్తత అందజేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
చట్టబద్ధంగా చిన్నారి చైత్రను దత్తత అందజేత: కలెక్టర్


